బాత్ టబ్ లో స్నానం చేస్తూ.. రెచ్చగొట్టే చూపులతో పిచ్చెక్కిస్తున్న ఆషూ రెడ్డి..!

జూనియర్ సమంత గా పాపులర్ అయిన ఆషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వీడియోస్ ద్వారా పాపులర్ అయిన ఆషూ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఆమె నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో నటిగా అనుకున్న స్థాయిలో గుర్తింపు లభించలేదు. తర్వాత బుల్లితెర మీద ప్రసారమైన పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఈ షో ద్వారా ఆషు రెడ్డీ మరింత పాపులర్ అయ్యింది.

ఇలా బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అందాలతో సోషల్ మీడియాలో ఆశు రెడ్డి చేసే రచ్చ మామూలుగా ఉండదు. తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చకు నేటిజన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఇలా తన అందాలు ఆరబోస్తూ నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచే ఆశూ రెడ్డి తాజాగా బాత్ టబ్ లో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫోటోలలో ఆషూ రెడ్డి మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆషూ రెడ్డి అందాలను చూస్తూ మైమరిచిపోతున్నారు. ఈ అరాచకాన్ని తట్టుకోలేక పోతున్నాం బాబోయ్ అంటూ నెటిజన్స్ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా నిత్యం తన అందాలతో సందడి చేస్తూ..తన ఫాలోయర్స్ ని పెంచుకుంటుంది. ఇదిలా ఉండగా ఆశు ఇటీవల ఓటిటిలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో కూడా పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. ఆ అమ్మడు చేసే డబ్‌స్మాష్ వీడియోలు కూడా బాగా ఫేమస్ అయ్యాయి.