అషూ హాట్ స్టేట్‌మెంట్: ‘అలా’ ఉంటేనే కాన్ఫిడెన్సా.?

Ashu Reddy Hot Statement Against Confidence | Telugu Rajyam

బిగ్‌బాస్ షో ద్వారా పాపులర్ అయిన అషూ రెడ్డి హాట్ ఆగడాలు ఈ మధ్య ఆగడం లేదు. అంతకు ముందే డబ్ స్మాషర్‌గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన అషూ రెడ్డికి బిగ్‌బాస్ షో తో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత బుల్లితెరపై హాట్ యాంకర్‌గా సత్తా చాటుతోంది.

ఇక, లేటెస్టుగా రామ్ గోపాల్ వర్మ దృష్టిలోనూ పడింది. డైరెక్టర్ ‌గారితో ఇంటర్వ్యూ పేరు చెప్పి హాట్ హాట‌గా ‘థై’ షో చేసేసి వివాదాల్లోకెక్కింది. తాజాగా మరోసారి అషూ రెడ్డి కాంట్రవర్సీని అడ్డం పెట్టుకుని, పబ్లిసిటీ స్టంట్ చేసే ప్రయత్నం చేసింది.

టాప్‌లెస్ ఫోటో షూట్లతో రెచ్చిపోయి, సోషల్ మీడియాని హీటెక్కించడమే కాకుండా, ‘సెక్సీగా ఉంటేనే కాన్ఫిడెన్స్..’ అంటూ ఓ హాట్ స్టేట్‌మెంట్ ఒకటి పాస్ చేసింది. సెక్సీగా కనిపించడం, కాన్ఫిడెన్స్‌తో ఉండడం మాట అటుంచితే, ఇంత సెక్సీనెస్ ‌నీకు సూటవ్వలేదమ్మా.. అంటూ నెటిజన్లు తమ స్టైల్‌లో రెచ్చిపోతున్నారు అషూ రెడ్డి మీద.

ఎంతగా రెచ్చిపోతే, అంత పబ్లిసిటీ వస్తుంది. అందుకేనేమో ఆ స్టేట్‌మెంట్.. ఆ ఘాటు ఫోటో షూట్.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles