వామ్మో క్లీవేజ్ షో అషు మరొకసారి రెచ్చిపోయిందిగా.. వైరల్ అవుతున్న ఫోటో!

బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆశు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన ఆశు రెడ్డి జూనియర్ సమంతగా పాపులర్ అయ్యింది. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవటంతో ఆశు రెడ్డీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న ఆశు రెడ్డి ఆ సమయంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ వాళ్ళ ఇంకా ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన తర్వాత కొంతకాలం వీరిద్దరూ కలిసి పార్టీలు, పబ్బులు అంటూ తెగ ఎంజాయ్ చేశారు. అయితే కొంతకాలానికి వీరిద్దరూ విడిపోయారు.

బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన ఆశు రెడ్డి టీవీ షోస్ లో సందడి చేస్తూనే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండేది. ఇక ఇటీవల పూర్తీ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్లో కూడా ఆశు పాల్గొని డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయింది. ఈ సీజన్ లో కూడా ఆశు రెడ్డి టైటిల్ దక్కించుకోలేకపోయింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆశు రెడ్డి తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే గ్లామర్ ఫోటోలకి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. తాజా గా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఆశు రెడ్డి క్లీవేజ్ షో చేస్తూ వీడియో తీస్తూ డాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ రెడీ ఫర్ యచ్ట్ పార్టీ అంటూ టాగ్ లైన్ పెట్టింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ఇటీవల ఈ అమ్మడు మా టీవి లో ప్రసారమవుతున్న పార్టీ చేద్దాం పుష్ప 2 లో సందడి చేసింది. ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమోలో ఆశు రెడ్డి ఎక్స్ప్రెస్ హరి తో కలిసి డాన్స్ చేసింది. ఈ క్రమంలో ఆశు రెడ్డీ కి ఎక్స్ప్రెస్ హరి ప్రపోజ్ చేసాడు.