జనసేన ఆవిర్భావ సభకు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,పోలీసులు సభ నిర్వహించుకునేందుకు అనుమతించారు. 14వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటల నుండి రాత్రి 7:00 గంటల వరకు సభకు జరుపుకునేందుకు అనుమతి లభించింది. తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరగనుంది. ముందుగా సభకు అనుమతి లభించదని భావించిన జనసేన.. అవసరం అయితే, హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
