Ghaati Glimpse: ఘాటీ రిలీజ్ గ్లింప్స్… యాక్షన్ మోడ్ లో అదరగొట్టిన అనుష్క!

Ghaati Glimpse: అనుష్క ప్రధాన పాత్రలో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఘాటీ. అనుష్క కీలకపాత్రలో నటించబోతున్న గీసిన సెప్టెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ గ్లింప్స్ విడుదల చేశారు. 1: 22సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో చూస్తుంటే మాత్రం అనుష్క యాక్షన్స్ అన్ని వేషలలో అదరగొట్టారని చెప్పాలి. పెద్ద ఎత్తున యాక్షన్ సన్ని వేషాలలో హీరోలకు ఏమాత్రం తీసుకోకుండా నటించి సందడి చేశారు.

 

ఈ సినిమా చూస్తుంటే అనుష్క కెరియర్లు మరో అరుంధతి సినిమా స్థాయిలో హిట్ పడబోతుందని స్పష్టమవుతుంది. చాలా రోజుల తర్వాత అనుష్క ఇలాంటి యాక్షన్ సినిమా ద్వారా రాబోతున్న నేపథ్యంలో ప్రేక్షకులు కూడా ఈ సినిమా పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు ఒక రోజు సమయం ఉండ నేపథ్యంలో ప్రభాస్ చేతుల మీదుగా ఈ సినిమా రిలీజ్ గ్లింప్ విడుదల చేశారు.

 https://youtu.be/Q3vISKseyg8?si=vipLGdgm4JCF5vym

బాహుబలి సినిమా తర్వాత అనుష్క పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నప్పటికీ తదుపరి సినిమాలలో పెద్దగా నటించలేదని చెప్పాలి. ప్రస్తుతం ఈమె అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక ఘాటీ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో అనుష్క కెమెరా ముందుకు ప్రమోషన్లకు రాకపోయినా ఈమె రేడియో ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ఈ సినిమాకు కావలసినంత ప్రమోషన్లను నిర్వహిస్తూ వచ్చారు. రేపటి వరకు సినిమాలు చేయడం ఆలస్యమైన ఇకపై కంటిన్యూగా సినిమాలు చేస్తానని అనుష్క ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే వెండి తెరపై స్వీటీని చూసి చాలా కాలం అవుతున్న ప్రేక్షకులకు ఘాటీ మంచి అనుభూతిని కలిగిస్తుందని చెప్పాలి.