Vinod Kumar: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మరో స్టార్ కిడ్.. ఎవరో తెలుసా..?

Vinod Kumar: సినీ ఇండస్ట్రీలో నట వారసత్వంగా ఎంతమంది సెలబ్రిటీ లో వారి తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని అందరికీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇతర ఇండస్ట్రీలో తో పోల్చుకుంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో నట వారసత్వంగా అన్నది ఎప్పటినుంచో ఉంది. ఇప్పటికే ఎంతోమంది స్టార్ నటీనటుల వారసులు సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరొక స్టార్ కిడ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

అయితే అది మరెవరో కాదు సీనియర్ నటుడు హీరో వినోద్ కుమార్ తనయుడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వినోద్ కుమార్ తన కొడుకుని త్వరలోనే ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు స్వయంగా తానే ప్రకటించాడు. అయితే మంచి సినిమా అవకాశం వస్తే తప్పకుండా ఇండస్ట్రీలోకి ఇస్తారని తెలిపారు. వినోద్ కుమార్ 90 వ దశకంలో హీరోగా ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపారు. వినోద్ కుమార్ నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.