Anchor Varshini: వామ్మో.. వర్షిణి అందం మామూలుగా లేదుగా.. హాట్ ఫోటోలతో రెచ్చిపోయిన బ్యూటీ.. ఫోటో వైరల్!

బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా ఎంతో క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ గత కొంత కాలం నుంచి బుల్లితెరపై కనిపించడం లేదు. అందుకు గల కారణం వర్షిని వెండితెరపై నటించే అవకాశాలను దక్కించుకోవడంతో పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలా ప్రస్తుతం వెండితెరపై సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇదిలా ఉండగా వర్షిని తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ గా మారింది. వర్షిని ఇదివరకు ఎప్పుడు ఈ విధమైనటువంటి ఫోటోలను షేర్ చేయకపోవడంతో ఇది కాస్త చక్కర్లు కొడుతుంది.

ఈ క్రమంలోనే బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ టాప్ ధరించడమే కాకుండా ఈ డ్రెస్సులో ఎద అందాలతో అందరిని కనువిందు చేస్తోంది. ఇలా ఎద అందాలు కనపడుతూ వయ్యారంగా నిలబడి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు వామ్మో వర్షిని అందం మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే సమంత నటించిన శాకుంతలం సినిమాలో నటించింది అలాగే సుమంత్ నటిస్తున్న సినిమాలో ఈమె కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.