పొట్టి గౌనులో క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తున్న అనసూయ.. ఫోటోలు వైరల్!

బుల్లితెర మీద యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన అనసూయ యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. అనసూయ రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్రలో నటించి అందరి మెప్పు పొందింది. అప్పటినుండి అనసూయ పేరు రంగమ్మత్తగా మారిపోయింది. ఒకవైపు సినిమాలు మరొకవైపు యాంకరింగ్ తో ఎప్పుడు బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. అనసూయ తన అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్ లు చేయించుకొని చాలాసార్లు విమర్శలు ఎదుర్కొంది.

అనసూయ రంగస్థలం , ఎఫ్ 2, క్షణం, సోగ్గాడే చిన్ని నాయన వంటి సినిమాలలో నటించింది. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో కూడా వైవిధ్యమైన పాత్రలో పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా ఆఫర్లు ఎక్కువగా వస్తున్నప్పటికీ తనకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన జబర్దస్త్ షోను వదలకుండా యాంకర్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం అనసూయ కృష్ణ వంశీ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

ఇటీవల అనసూయ తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్ గా ఉండే అనసూయ ఇటీవల వైట్ కలర్ పొట్టి గౌను వేసుకున్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. అనసూయ ఈ ఫోటోలు షేర్ చేస్తూ తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే అనసూయ ఇలా పొట్టి గౌను వేసుకొని తన ఎద అందాలు చూపిస్తు ఉన్న ఫొటోలు చూసిన నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.