పెళ్లికి ముందే అలియా భట్ ప్రెగ్నెంట్ అయ్యిందా.. అందుకే ఆ సినిమా ప్రమోషన్స్ కి రాలేదా!

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ అలియా భట్ తాజాగా గర్భవతి అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్లో రణబీర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ అంతలోనే ఈ ముద్దుగుమ్మ గుడ్ న్యూస్ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అదేంటి పెళ్లయి 2 నెలలకే ప్రెగ్నెన్సీ అయ్యిందా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక కొందరు పెళ్లికి ముందే ఈ ముద్దుగుమ్మ ప్రెగ్నెన్సీ అయింది అని అందుకే ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రచారానికి కూడా తను హాజరు కాలేదు అని టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా మొత్తానికి ముద్దుగుమ్మ ముందుగానే ఫ్యామిలీ ప్లాన్ చేయటంతో అందరూ తనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.