బిగ్ న్యూస్ : పవన్ పై ఆలీ సంచలన ఆరోపణలు.?

తెలుగు సినిమా స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తెలిసిందే తాను ఇప్పుడు సినిమాలు అలాగే రాజకీయాల్లో కూడా యమ బిజీగా ఉన్నారు. మరి ఇప్పుడు ఇదిలా ఉండగా పవన్ అయితే ప్రత్యక్షంగా అయితే గతంలో కన్నా చాలా అగ్రసివ్ గా తాను కనిపిస్తుండగా..

మరో పక్క సినిమాల నుంచి తన సాన్నిహిత వర్గాల నుంచి కూడా తనపై పలు షాకింగ్ కామెంట్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి పవన్ మరియు తన ప్రాణ స్నేహితుడు ఆలీ కోసం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ సినిమా వరకు ఏమో కానీ రాజకీయాల్లో పూర్తిగా వేరే వేరుగా వీరి దారులు ఉండగా..

రీసెంట్ గా అయితే ఏపీ ప్రభుత్వ సీఎం జగన్ ఆలీకి ఓ కీలక పదవి కట్టబెట్టడం నెక్స్ట్ ఇప్పుడు ఆలీ పవన్ పై కొన్ని సంచలన ఆరోపణలు చేసినట్టుగా పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ 150 సీట్లకి పైగా సీట్లు గెలిచి ఎంతో ప్రజాదరణ అందుకున్నాడని.

కానీ పవన్ కి ఒక్క ఎమ్మెల్యే కూడా లేని తాను కామెంట్స్ చేయడం పవన్ స్థాయికి తగదు అన్నట్టుగా కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. ఏది ఏమైనప్పటికీ మాత్రం పవన్ ఫ్యాన్స్ కి ఇది బాగా హర్ట్ చేసే అంశం కాగా ముందు రోజుల్లో ఇదెలా ఉంటుందో చూడాలి.