అజిత్ కుమార్ సినిమాలో అజయ్ !

ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించిన నటుడు అజయ్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న అజయ్ తమిళ  స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలో నటించబోతున్నారు .

పుణేలో జరగబోయే తదుపరి షెడ్యూల్ లో అజయ్ ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు  ఈ సినిమాలో అజిత్ కుమార్ తో పాటు  మంజు వారియర్ , జాన్  కొక్కెన్ , వీర  పూణే షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు, అజయ్ ఈ సినిమాలో  ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

 గోవా  షెడ్యూల్ లో దాదాపు చిత్రీకరణ పూర్తి కానుంది .’ ఏకే 61′ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ త్వరలో చిత్ర యూనిట్ ప్రకటించనుంది. నిర్మాత బోణి కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.