అల్లు అర్జున్ పై పూర్ణ హాట్ కామెంట్స్ వైరల్.!

Actress Poorna Hot Comments On Allu Arjun | Telugu Rajyam

నిన్ననే ఎంతో గ్రాండ్ గా నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ఏక్షన్ ఎంటర్టైనర్ సినిమా “అఖండ” ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. అయితే ఈ వేడుకకి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శక దిగ్గజం రాజమౌళి లు ప్రత్యేక అతిథులుగా వచ్చారు. మరి ఈ సినిమాలో కీలక పాత్ర చేసినటువంటి నటి పూర్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఈ వేదికపై చేసింది.

ఆల్రెడీ అల్లు అర్జున్ కి కానీ తన సినిమాలకు కానీ కేరళలో ఎలాంటి ఆదరణ ఉందొ తెలిసిందే. అల్లు అర్జున్ కోసం మాట్లాడుతూ అతడికి తన కేరళ లో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పుకొచ్చింది. అసలు తెలుగు సినిమాలకు కేరళ లో క్రేజ్ వచ్చిందే అల్లు అర్జున్ వల్ల అని కేవలం తన సినిమా “ఆర్య” తర్వాతనే తెలుగు సినిమాలో కేరళ లో మంచి గుర్తింపు వచ్చి అదరగొట్టాయని ఆమె అల్లు అర్జున్ పై హాట్ కామెంట్స్ చేసింది. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles