ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే.. ఎగ్జిట్‌పోల్ అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి..ఇక యూపీ,మణిపూర్, ఉత్తరాఖండ్,గోవాలో బీజేపీ ముందంజలో ఉంది. పంజాబ్‌లో ఆప్ మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం 70 చోట్లకు పైగా ఆఫ్ ఆధిక్యంలో కొనసాగుతోంది. పంజాబ్ సీఎం, కాంగ్రెస్ నేత చన్నీ సింగ్ రెండు చోట్ల వెనుకబడి పోయారు. ఎన్నికల ఫలితాల్లో.. జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు భంగపాటు తస్సేలా లేదు. అన్ని రాష్టాల్లో ఆ పార్టీ వెనుకబడి ఉంది