బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదలైంది. 182 మంది లోక్ సభ అభ్యర్థులతో ఈ జాబితాను బీజేపీ నేత జేపీ నడ్డా విడుదల చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గాంధీ నగర్ (గుజరాత్ ) లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనుండగా..రాజ్ నాథ్ సింగ్ లక్నో (యూపీ) లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. నితిన్ గడ్కరీ నాగ్ పూర్ (మహారాష్ట్ర), హేమమాళిని మధుర (యూపీ), స్మృతి ఇరానీ అమేథీ (యూపీ) నుంచి ఎన్నికల బరిలో నిలువనున్నారు.
మల్కాజ్ గిరి – రాంచంద్రరావు
భువనగిరి- పివి శ్యాం సుందర్ రావు
నల్లగొండ- జితేంద్ర కుమార్
నిజామాబాద్ – డి. అరవింద్ కుమార్
మహబూబ్ నగర్ – డికె అరుణ
సికింద్రాబాద్- కిషన్ రెడ్డి
కరీంనగర్ – బండి సంజయ్
వరంగల్ – సాంబమూర్తి
నాగరు కర్నూల్ – బంగారు శృతి
మహబూబాబాద్ – హుసేన్ నాయక్
ఏపీలో రెండు స్థానాలకు విడుదల
విశాఖ- పురందేశ్వరి
నరసరావు పేట- కన్నా లక్ష్మీనారాయణ