భర్తతో అనసూయ లిప్ లాక్.! ఎవరికి చూపిస్తోంది.?

అనసూయ సోషల్ మీడియాలో చేస్తున్న ఓవరాక్షన్ చాలా చాలా ఎక్కవైపోయిందంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయ్. అసలు అనసూయ ఎందుకంత ఓవరాక్షన్ చేస్తోంది.? రౌడీ స్టార్ విజయ్ దేవరకొండని ర్యాగింగ్ చేస్తోందట అదేంటీ.! విజయ్‌ని ర్యాగింగ్ చేయడం కోసం మరీ ఇంతలా బరి తెగించాలా.. అనుకుంటున్నారా.? అసలు మ్యాటర్ తెలియాల్సిందే అయితే మీకు. ఆమె భర్తకీ, విజయ్ దేవరకొండకీ చాలాకాలం క్రితం ఓ పార్టీలో గొడవ అయ్యిందట.

అందుకే, తాజాగా భర్తతో కలిసి వున్న ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా విజయ్ దేవరకొండని ర్యాగింగ్ చేస్తోందంటున్నారు. భర్తతో కలిసిన ఫోటోలతో ర్యాగింగ్ ఏంటి అనుకుంటున్నారా.? ఆ ఫోటోల్లో, అనసూయ, తన భర్తతో గాఢంగా లిప్‌లాక్ లాగించేస్తున్న ఫోటో ఒకటి వుంది మరి.

అబ్బో.! అవసరమా ఇదంతా అనసూయకి.? అని ఇప్పుడనుకోవాలిగా. మామూలుగా అయితే అవసరం లేదు. కేవలం విజయ్ దేవరకొండని రెచ్చగొట్టడానికే అనసూయ ఇలా చేస్తోందట అని తెర వెనక సమాచారం.