అనసూయ కవ్వింపులు.! ఎందుకు కెలుకుతోందబ్బా.!

అనసూయ ఆంటీ చెప్పేవేమో శ్రీరంగ నీతులు చేసేవేమో డాష్ డాష్.. అన్నట్లుగా ఆమె చేసే పనులు జుగుప్స కలిగేలా చేస్తూనే వుంటుంది. కానీ చూసే వాళ్లు మాత్రం కళ్లు మూసుకోవాలి.

అనసూయ పర్సనల్ లైఫ్ ఆమె ఇష్టం. దాన్ని కాదనలేమనుకోండి. కానీ, ఆ పర్సనల్ లైఫ్‌ని ప్రయివేట్‌గా వుంచుకోకుండా, పబ్లిగ్గా తనంతట తానుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.

చూసిన వాళ్లు కామెంట్ చేస్తే నోరు పారేసుకుంటుంది. ఎవరో ఒకరిద్దరు వావ్ సూపర్.. అనినా, చాలా మంది ఎవరికి తోచిన కామెంట్లు వాళ్లు చేస్తుంటారు.

అలా కామెంట్ చేసేలా పోస్టులు, ఫోటోలు పోస్ట్ చేయడం ఎందుకు.? ఏదో అనేశారంటూ ఏడ్వడమెందుకు.? వయసు మీద పడుతోంది కదా.! ఏదో ఒక రకంగా పబ్లిసిటీ మూట కట్టుకోవాలనా.?

లేక, గ్లామరస్ రోల్స్ రావేమోనన్న టెన్షన్‌తో కూడిన అటెన్షనా.? అని తాజాగా అనసూయ పోస్ట్ చేసిన జలకాలాటల ఫోటోలకు సినీ జనాల్లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయ్.