11 గంటలకు వ్యూహం టీజర్‌ విడుదల…

సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అనే సంగతి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆర్జీవి దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ సీయం వైయస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని ‘వ్యూహం’ అనే పొలిటికల్‌ డ్రామా తెరకెక్కిస్తున్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో