Vishnu Priya: నడుము అందాలు చూపెడుతూ రచ్చ చేస్తున్న విష్ణు ప్రియ… వీడియో వైరల్!

Vishnu Priya: టాలీవుడ్ లో బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలో విష్ణుప్రియ కూడా ఒకరు.సుధీర్ తో కలిసి పోవే పోరా షోకి యాంకరింగ్ చేసిన విష్ణుప్రియ ఆ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. పోవే పోరా షోలో విష్ణు ప్రియ చేసిన హంగామా వల్ల ఇప్పటికి ప్రేక్షకులలో ఆమె క్రేజ్ తగ్గలేదు. అయితే ప్రస్తుతం విష్ణు ప్రియ చేతిలో ఎటువంటి టీవీ షోలు లేవు. అయితే ఈ అమ్మడు యాంకరింగ్ మాత్రమే కాకుండా నటన వైపు కూడా ఆసక్తి చూపుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లో నటించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా నటించింది.

ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణు ప్రియ తన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. విష్ణు ప్రియ తన హాట్ హాట్ ఫోటో షూట్లతో, డాన్స్ వీడియోలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడంతో ఎలాగైనా అవకాశాలు పొందాలన్న ఉద్దేశంతోనే ఇలా హాట్ ఫోటో షూట్ లకు ఫోజులు ఇచ్చి ఆ ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఈమె హాట్ ఫోటోలు చూసినవారు హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

విష్ణుప్రియ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, వీడియోలు వల్ల ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక డాన్స్ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విష్ణుప్రియ టీషర్ట్ ని పైకి ఎగ్గట్టి, తన నడుము అందాలు ఆరబోస్తూ.. మాస్ స్టెప్పులతో డాన్స్ వేస్తూ ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విష్ణు ప్రియ ఇలా ప్రతిసారి కుర్రాళ్ళు మతులు పోగొట్టేలా డాన్సులు చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది.