బాలయ్య షో సాక్షిగా..బయటపడిన విజయ్, రష్మిక రిలేషన్ షిప్.. 

Rashmika-Mandanna-finds-comfort-and-care-in-Vijay-Deverakonda

చాలా ఇండస్ట్రీ లలో  అనేకమంది హీరో హీరోయిన్ లు అయితే తమ సినిమాలతో రిలేషన్ షిప్ లోకి వెళ్లే సంగతి తెలిసిందే. కాగా అలా టాలీవుడ్ నుంచి కూడా చాలా మంది యంగ్ స్టార్స్ ఉండగా ఇపుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ గా మారిన ఆ యంగ్ జంటని విజయ్ దేవరకొండ మరియు రష్మికా మందన్నా..

అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమాలు వచ్చినప్పటికీ గత కొన్నాళ్ల నుంచి ఇద్దరి మధ్యలో ఏదో నడుస్తుంది అనేది కూడా ఆల్ మోస్ట్ అందరికీ అనిపించింది. కొన్ని ఫోటోలు ఇద్దరు ఒకే దగ్గర ఉన్నట్టుగా వేరు వేరుగా ఉండేవి లాంటివి కూడా బాగా ట్రెండ్ అయ్యాయి.

అయితే ఇప్పుడు బాలయ్య అన్ స్టాప్పబుల్ లేటెస్ట్ లిమిటెడ్ ఎడిషన్ లో ఆనిమల్ టీం తో వచ్చిన రష్మిక స్టేజ్ పై దొరికిపోయింది. హీరో రణబీర్ కపూర్ ఆమెని బాలయ్య ముందు బుక్ చేసేసారు. అయితే ఆ సమయంలో తాను విజయ్ విషయంలో చేసిన ప్రవర్తన చూస్తే ఇద్దరు రిలేషన్ షిప్ ల లో ఉన్నారనే కన్ఫర్మ్ అయిపోయింది.

ముందే హింట్ ఇస్తూ ఇది స్పీకర్ కాల్ జాగ్రత్తగా మాట్లాడు అని క్లే చేయక ముందు తన కాంటాక్ట్ పేరు మారుస్తాను అని చెప్పడం లాంటివి మరింత డౌట్స్ ని తెచ్చి పెట్టాయి. ఇక తనని ఇరికించినందుకు రణబీర్ పని తర్వాత చెప్తానని రష్మిక స్వీట్ వార్నింగ్ ఇవ్వడం లాంటివి అయితే ఇప్పుడు వీరిద్దరి రిలేషన్ పట్ల ఒక ఇంట్రెస్టింగ్ క్లారిటీని అయితే తెచ్చి పెట్టాయి.