గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు సెపరేట్ లోకం ఉంటుంది. తన సినిమాలు తన రాజకీయాలు ఫ్యాన్స్ ఇలా అన్నీ తన విషయంలో కాస్త యూనిక్ గానే అనిపిస్తాయి. ఓ టైం లో అయితే స్టైలింగ్ అంటే పవన్ కి పెట్టింది పేరు. ఇప్పటికీ సినిమాల్లో ఆఫ్ స్క్రీన్ లో మంచి స్టైలిష్ లుక్స్ మైంటైన్ చేస్తాడు కానీ అది అది వేరే విషయం.
అయితే స్టైలింగ్ కే గురు లాంటోడు అయ్యిన పవన్ లేటెస్ట్ గా గట్టి ట్రోల్స్ కి గురయ్యాడు. పవన్ లేటెస్ట్ గా తన పొలిటికల్ పార్టీ భారీ మీటింగ్ కోసం మంచి డ్రెస్సింగ్ లో తాను బయలుదేరాడు. ఆల్రెడీ ఫ్లైట్ ఉన్న ఓ సూపర్ పిక్ ఒకటి బయటకొచ్చి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. కానీ ఆ కిక్ ని పవన్ ఎంతో సేపు ఉండనివ్వలేదు.
తనకి ఆ డ్రెస్సింగ్ సూట్ అవ్వనట్టుగా తన ఫిజిక్ మారిపోయింది. దీనితో డ్రెస్సింగ్ సెట్టవ్వని అసలు పవన్ కళ్యాణ్ లుక్స్ ని చూసి అయితే ఇతర ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు. దీనితో ఇలాంటి ఫిజిక్ పెట్టుకొని ఈ తరహా డ్రెస్సింగ్ లు టి షర్ట్ లు, ఈ అవుట్ డేటెడ్ స్టైలింగ్ అవసరమా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఓ రకంగా ఈ డ్రెస్సింగ్ లో పవన్ కాస్త డిఫరెంట్ గానే ఉన్నాడని చెప్పాలి. దీనితో స్టైల్ కా బాప్ కాస్త ట్రోల్స్ కి లాక్ అయ్యిపోయాడు. ఇక ప్రస్తుతం పవన్ అయితే వినోదయ సీతం రీమేక్ చేస్తుండగా దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలు వరుసగా చేయనున్నాడు. అలాగే హరిహర వీరమల్లు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియని పరిస్థితి.
గన్నవరం విమానాశ్రయం చేరుకున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. మరికొద్ది నిమిషాల్లో మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరుగుతున్న BC రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు. pic.twitter.com/cZM0zPVw0k
— JanaSena Party (@JanaSenaParty) March 11, 2023