ఆ నిర్మాత.. యంగ్ హీరోయిన్లని గట్టిగా గోకేస్తున్నాడట.!

ఆయనో యంగ్ ప్రొడ్యూసర్.! ఈ మధ్య హీరోయిన్లతో అతనికి లింకులు పెట్టి తెగ గాసిప్పులు పుట్టించేస్తున్నారు. వాటిని ఆ యంగ్ ప్రొడ్యూసర్ ఎంజాయ్ చేస్తున్నాడట.

మొన్నామధ్యన ఓ సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్‌కి తదుపరి సినిమాలోనూ ఛాన్సిస్తానన్నాడట ఆ నిర్మాత. కానీ, హీరోగారికి నచ్చకపోవడంతో ‘రీపీట్’ చేయడం కుదరలేదట.

తాజాగా ఓ యంగ్ బ్యూటీతో సదరు హీరోగారికి యవ్వారం నడుస్తోందంటూ గాసిప్స్ షురూ అయ్యాయ్. ‘ఇదంతా కొందరు చేస్తోన్న దుష్ప్రచారం’ అని పైకి చెబుతున్నా, లోలోపల ఈ గాసిప్స్‌ని ఆ యంగ్ ప్రొడ్యూసర్ ఎంజాయ్ చేస్తున్నాడట.

నిజానికి, సినిమా ఇండస్ట్రీలో వినిపించే గాసిప్స్‌లో చాలావరకు హంబక్. అదే సమయంలో కొన్ని నిజమవుతుంటాయ్ కూడా. ఇక్కడ వినిపిస్తున్న ఈ ‘యంగ్’ గాసిప్‌లో నిజమెంతబ్బా.?