తెలుగు చిత్ర పరిశ్రమలో నటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోలు అందరూ కళామతల్లికి సెలవు చెప్పి అనంత లోకాలకు వెళ్లిపోయారు.తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి తరం హీరోలుగా కొనసాగుతున్న వారిలో నందమూరి తారకరామారావు అక్కినేని నాగేశ్వరరావు శోభన్ బాబు కృష్ణంరాజు కృష్ణ వంటి హీరోలందరూ కూడా ఎంతో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.ఇలా ఎన్నో చిత్రాలలో నటించి ఎన్నో విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరోలందరూ కూడా కళామతల్లికి సెలవు ప్రకటించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు పొందినటువంటి ఈ హీరోలందరూ ఒక్కొక్కరిగా మరణిస్తూ చిత్ర పరిశ్రమకు తీరని లోటు మిగిల్చారు.ఈ క్రమంలోనే నందమూరి తారక రామారావు శోభన్ బాబు నాగేశ్వరరావు వంటి లెజెండరీ నటులు మరణించి కొన్ని సంవత్సరాలు గడుస్తోంది. ఇక ఈ తరం హీరోలలో కృష్ణంరాజు కృష్ణ వంటి వారు కూడా సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందించారు.ఇలా నిన్నటి తరం హీరోలలో ఈ ఇద్దరు హీరోలు బ్రతికున్నప్పటికీ రెండు నెలల వ్యవధిలోనే ఈ ఇద్దరు కూడా మరణించడం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది.
కృష్ణంరాజు గుండెపోటు సమస్యతో సెప్టెంబర్ 11వ తేదీ మరణించగా గుండెపోటు సమస్య కారణంగా కృష్ణ సైతం నవంబర్ 15వ తేదీ తుది శ్వాస విడిచారు.ఇలా కృష్ణా మరణంతో నిన్నటి తరం హీరోలందరూ చిత్ర పరిశ్రమకు సెలవు ప్రకటిస్తూ అనంత లోకాలకు వెళ్లిపోయారు.ఈ క్రమంలోనే ఈ విషయం గుర్తు చేసుకొని ఎంతోమంది అభిమానులు తమ అభిమాన హీరోలను వారు నటించిన సినిమాలను నెమరు వేసుకున్నారు. నేడు కృష్ణగారి మరణంతో నిన్నటి తరం కథానాయకుల శకం ముగిసింది.
నంత లోకాలకు వెళ్లిపోయారు.తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి తరం హీరోలుగా కొనసాగుతున్న వారిలో నందమూరి తారకరామారావు అక్కినేని నాగేశ్వరరావు శోభన్ బాబు కృష్ణంరాజు కృష్ణ వంటి హీరోలందరూ కూడా ఎంతో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.ఇలా ఎన్నో చిత్రాలలో నటించి ఎన్నో విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరోలందరూ కూడా కళామతల్లికి సెలవు ప్రకటించారు.