హీరోయిన్ కళ్యాణి తో విడాకులకు కారణం అదే.. సూర్య కిరణ్!

bigg boss 4 contestant surya kiran former wife is heroine kalyani

డైరెక్టర్ సూర్య కిరణ్ తను హీరోయిన్ కళ్యాణిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వారికి విడాకులు కూడా జరిగాయి. దీంతో వీరి విడాకుల కారణం గురించి చాలా అనుమానాలు వ్యక్తం కాగా.. తాజాగా డైరెక్టర్ సూర్య కిరణ్ ఈ విషయాన్ని తెలిపాడు.

ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. తనకు, కళ్యాణ్ కి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని అన్నాడు. కోర్టులో జడ్జి అడిగినా కూడా ఆమె ఒక్క సమాధానం కూడా చెప్పలేదు. అప్పులన్నీ తీరాక మళ్ళీ మనం పెళ్లి చేసుకుందామని చెప్పాను. నాకు ఉన్న అప్పుల వల్ల.. ఎవరైనా తనను వచ్చి డబ్బులు అడుగుతారనే ఆందోళనతోనే ఆమె విడాకులు ఇచ్చేసింది అనుకుంటున్నా.. అని తెలిపాడు.