సురేఖ వాణి కూతురి పరువాల విందు… కాలు జారేవు జాగ్రత్త అంటున్న నెటిజన్స్…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు ఏర్పరచకున్న సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలలో నటించిన సురేఖ వాణి భర్త మరణం తర్వాత అడపాదడప సినిమాలలో మాత్రమే నటిస్తోంది. కానీ తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో మాత్రం తెగ రచ్చ చేస్తుంది. సురేఖ వాణి తన కూతురు సుప్రీత ఇద్దరూ కూడా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని డాన్సులు చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీరు షేర్ చేసే ఫోటోలు, వీడియోలకు నెటిజన్స్ నుండి విమర్శలు ఎదురవుతున్నాయి.

ఇలాంటి విమర్శలు ఎన్ని వచ్చినా తల్లి కూతుర్లు ఇద్దరు అందాల ఆరబోతతో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఇక ఇటీవల సుప్రీత పుట్టినరోజు సందర్భంగా పబ్ లో సురేఖవాణి తన కూతురికి మందు తాగించి రచ్చ చేసింది. ఈ విషయంలో నెటిజన్స్ తల్లివేనా అంటూ విమర్శలు చేశారు. అయినా కూడా సురేఖ వాణి వాటన్నింటినీ లెక్క చేయకుండా కూతురితో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. అంతేకాకుండా తన కూతురిని హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలబెట్టాలని తెగ ప్రయత్నాలు కూడా చేస్తోంది. తొందర్లోనే సుప్రీత హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టనుంది.

ఈ క్రమంలో సుప్రీత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటోంది. పొట్టి బట్టలు వేసుకొని తన అందాలతో అందరినీ కవ్విస్తోంది. ఇక ఇటీవల సుప్రీత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సుప్రీత తమ అపార్ట్మెంట్ బిల్డింగ్ బాల్కనీలో వంగి వంగి తన పరువాల విందుతో రెచ్చగొట్టింది. ఈ అమ్మడి అందాలను చూసి కొందరు ఎంజాయ్ చేస్తుంటే, మరికొందరు మాత్రం అక్కడినుండి కాలు జారితే చాలా ప్రమాదం అంటూ ఆమెను హెచ్చరిస్తున్నారు.