supritha: సురేఖా వాణి కూతురు.. ఈమె గ్లామర్ షోకు హద్ధులు లేవుగా!

supritha: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమే అక్కగా, వదినగా, పిన్ని పాత్రలలో ఎంతో అద్భుతంగా నటించి విశేషమైన గుర్తింపు సంపాదించుకుంది. ఎలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంతో బిజీగా ఉన్న సురేఖవాణి కరోనా లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు.ఇలా సోషల్ మీడియా వేదికగా తన కూతురు సుప్రీతతో కలిసి సురేఖవాణి చేసే హంగామా మామూలుగా ఉండదని చెప్పాలి.ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిత్యం సోషల్ మీడియా వేదికగా తన తల్లితో కలిసి డాన్సులు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అలాగే నిత్యం అభిమానులతో చిట్ చాట్ చేస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంటారు.ఇలా అభిమానులతో ఎంతో సరదాగా గడుపుతూ అల్లరి చేసే సుప్రీత తన గ్లామరస్ క్యూట్ ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు.

ఈ క్రమంలోనే పొట్టి దుస్తులు ధరించి గ్లామర్ షో చేసే సుప్రీత తాజాగా సోషల్ మీడియా వేదికగా మరొక ఫోటో షేర్ చేశారు. చిన్న పిల్ల మాదిరిగా పొట్టి గౌను ధరించి ఎద అందాలను, చూపెట్టడమే కాకుండా అందమైన తొడలను చూపిస్తూ గ్లామర్ షో చేస్తున్నారు. ఇలా పొట్టి పొట్టి నిక్కర్లు, గౌన్లు ధరిస్తూ అందాలను ఆరబోస్తూ అభిమానుల సందడి చేస్తున్నారు.ఈ విధంగా హీరోయిన్ గా సుప్రీత ఇండస్ట్రీలోకి ఎంట్రీ కాకుండానే తనఅందాన్ని ఆరబోస్తూ సోషల్ మీడియాలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.మొత్తానికి సుప్రీత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.