మొత్తానికి నిజాన్ని ఒప్పుకున్న సుప్రీత.. తాను అలాంటి దాన్ని అంటూ పోస్ట్?

సురేఖ వాణి కూతురు సుప్రీత అందరికీ ఎంతో సుపరిచితమే.కరోనా లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ తల్లి కూతుర్లు హీరోయిన్ రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఇలా వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా చేసే రీల్స్ చేస్తూ పెద్ద ఎత్తున వీరికి పాపులారిటీని తీసుకువచ్చాయి. అదేవిధంగా తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి పొట్టి పొట్టి దుస్తులు ధరించి సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు. ఈ క్రమంలోని వీరి వస్త్రధారణ విషయంపై పెద్ద ఎత్తున నేటిజన్ ల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు.

ఇదిలా ఉండగా తాజాగా సురేఖ వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్టు ద్వారా తానేంటో నిజాన్ని ఒప్పుకున్నారని చెప్పాలి. సుప్రీత తన తల్లితో కలిసి పొద్దుచేరి వెళుతున్నట్టు చెప్పిన విషయం మనకు తెలిసిందే అయితే ప్రస్తుతం తాను పొదుచ్చేరి వెళ్లలేదని వైజాగ్ లో తన ఫ్రెండ్ పెళ్లికి హాజరవుతున్నట్లు వెల్లడించారు.ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుంటారు.

తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. నేడు బద్ధకస్తుల దినోత్సవం అంటూ చెప్పుకొచ్చారు. ఈరోజు నాడే అంటూ సుప్రీత పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.మొత్తానికి సుప్రీత ఇన్ని రోజులకు తాను ఒక పెద్ద బద్ధకస్తురాలనే నిజాన్ని ఒప్పుకుంది అంటూ ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇకపోతే గత రెండు రోజుల క్రితం సుప్రీత పుట్టినరోజు సందర్భంగా సురేఖ వాణి దగ్గరుండి తనకు మందు తాపించడంతో తల్లి కూతుర్లు ఇద్దరిని భారీగా ట్రోల్ చేశారు.