క్లీవేజ్ షోతో సుహానా ఖాన్.. స్టన్నింగ్ లుక్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కు సంబంధించిన ప్రతీ వార్త నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంది. ఆమె ఎక్కడ కనిపించినా మీడియా ఫోకస్ మొత్తం ఆమెపైనే ఉంటుంది. ఎందుకంటే గ్లామర్ షో చేయడంలో ఈమెను మించిన వాళ్లు లేకుండా పోతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండీ వేర్లలో దర్శనమిస్తూ అందాలు ఆరబోస్తుంది.

కేవలం మీడియా ద్వారా టీవీల్లోనే కాకుండా.. సామాజిక మాధ్యమాల్లో కూడా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. అయితే తాజాగా సుహానా ఖాన్ ఇన్ స్టాగ్రామ్ వేధికగా ఓ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకుంది. అందులో స్కై బ్లూ కలర్ డ్రెస్సు వేసుకొని ఓ కప్పు చేతిలో పట్టుకుంది. సింపుల్ ఇయర్ రింగ్స్, చిన్న డైమండ్ ఉన్న ఒక చైన్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ చాలా హాట్ అండ్ క్యూట్ గా కనిపిస్తోంది.

స్కై బ్లూ కలర్ లైనింగ్స్ ఉన్న షర్ట్ వేసుకున్న సుహానా, క్లీవేజ్ షో చేస్తూ… చిన్నగా స్మైల్ ఇస్తూ దర్శనం ఇచ్చింది. సుహానా ఫొటో చూసిన ప్రతీ ఒక్కరూ చాలా హాట్ గా ఉన్నావు సుహానా ఖాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈమె ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ లైకులు, షేర్లు, కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఆమె ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే నెట్టింట తెగ వైరల్ గా మారాయి. అదిరిపోయావు, టూ స్టన్నింగ్, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు.

ఇంత అందంగా ఎలా తయారవుతున్నావని మరికొంత మంది అడుగుతున్నారు. ఏది ఏమైనా బ్లా కలర్ షర్టులో సుహానా ఖాన్ చాలా క్యూట్ అండ్ హాట్ గా కనిపిస్తోంది. ఈమె పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకే చాలా మంది ఈమెను ఫాలో అవుతుంటారు. అయితే సుహానా ఖాన్ త్వరలోనే నెట్ ఫ్లిక్స్ వేధికగా రాబోతున్న ఓ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

జోయా అక్తర్ రూపొందిస్తున్న ది ఆర్చీస్ మూవీ ద్వారా సిల్వర్ స్క్రీన్ కు పరిచయం కాబోతుంది. మరోవైపు బిగ్ బీ అమితాజ్ బచ్చన్ మనవడితో డేటింగ్ వ్యవహారం కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.