పాపం శ్రీలీలకి బ్యాడ్ టైం..!

ఇప్పుడు టాలీవుడ్ సినిమా సహా సౌత్ ఇండియా సినిమాలోనే కాకుండా టోటల్ ఇండియా సినిమా దగ్గర కూడా మోస్ట్ బిజీ హీరోయిన్స్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఒక్కతే మోస్ట్ బిజీ అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఇపుడు శ్రీలీల ఎంత ఫేమ్ ని తెచ్చుకుందో ఇప్పుడు అదే ఫేమ్ మూలాన చాలా బిజీ వర్క్ కాస్త బ్యాడ్ టైం తో మళ్ళీ వాటిని వదులుకుంటుంది అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

ఐతే ఈ చిత్రాల్లో శ్రీలీల తన బిజీ బిజీ షెడ్యూల్స్ మూలాన ఆల్రెడీ ఓకే చేసిన ఈ చిత్రాల్లో ఆమె రెండు భారీ సినిమాలు చేయలేక తప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనితో చేసేది ఏమి లేక ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ ని మేకర్స్ తీసుకుంటున్నారని టాక్. మరి దీని బట్టి అయితే అసలు శ్రీలీల ఏ రేంజ్ లో బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ బిజీ లోనే ఆమె తన సినిమాలు కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది. అలాగే రీసెంట్ గానే ఆమె నటించిన చిత్రం స్కంద హీరో రామ్ పోతినేని కూడా శ్రీలీల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. ఇండస్ట్రీలో శ్రీలీల కానీ ఇప్పుడు ఒక్క హాలిడే తీసుకున్నా ఆ సినిమా షూటింగ్ ఆగే పరిస్థితి ఉందని స్టేట్మెంట్ ఇచ్చాడు.

సో దీని బట్టి అసలు శ్రీలీలకి టాలీవుడ్ లో ఎలాంటి డిమాండ్ నెలకొందో మనం అర్ధం చేసుకోవచ్చు. కాగా ఈ చిత్రం అనంతరం టాలీవుడ్ లో మరిన్ని చిత్రాలు శ్రీలీల నుంచి రిలీజ్ కి రాబోతున్నాయి.