ఇదో రకం ఎక్స్‌పోజింగ్.. ఎద అందాలను ఫ్రీగా వదిలేసింది.. బాలయ్య హీరోయిన్ రచ్చ

సోనాల్ చౌహాన్ వెండితెరపై సృష్టించిన వేడి సెగలు ఇంకా తగ్గడం లేదు. బాలయ్య సరసన నటిస్తూ అందాల ఆరబోతలో పీక్స్‌కు చేరుకుంటోంది. బికినీలు వేయడం, హాట్ సీన్స్‌లో నటిస్తూ టాలీవుడ్ యూత్ ఆడియన్స్‌ను కట్టి పడేసింది. ఆమె చేసిన ప్రతీ సినిమాలో అందాల ఆరబోత కచ్చితంగా ఉండాల్సిందే. ఇక వెండితెరపైనే అలా ఉంటే.. సోషల్ మీడియాలో ఇంకెలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.

Sonal Chauhan latest Hot pic Goes Viral
Sonal Chauhan latest Hot pic Goes Viral

రోజూ ఏదో ఒక హాట్ ఫోటోను షేర్ చేస్తూ నెటిజన్లను రెచ్చగొడుతూనే ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని కొన్ని సూక్తులు చెబుతూ ఉంటుంది. బీచ్‌లు బికినీలు అంటే మనసు పారేసుకుంటుంది. సముద్రంలో తడిసిన అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చింది కాబట్టి ఎలాంటి ఫోటోలను షేర్ చేస్తే ఫాలోయింగ్, క్రేజ్ వస్తుందో ఈ అమ్మడికి బాగానే తెలుసు. అందుకే ఇలా హాట్ హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది.

Sonal Chauhan latest Hot pic Goes Viral
Sonal Chauhan latest Hot pic Goes Viral

లెజెండ్, రూలర్,డిక్టేటర్ వంటి చిత్రాలతో పాపులర్ అవ్వడంతో సోనాల్ బాలయ్య హీరోయిన్ అని ముద్ర పడింది. అంతకు ముందు హిందీలోనూ కొన్ని చిత్రాలు చేసింది. పండుగ చేస్కో చిత్రంతో మంచి గుర్తింపే తెచ్చుకుంది. అలాంటి సోనాల్ తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. అలా క్లీవేజ్ షోతో కాకపుటిస్టూ ఉండటం, ఎద అందాలను ఫ్రీగా వదిలేసినట్టు కనిపించడంతో నెటిజన్లు లైకులు, షేర్‌లతో నానా రచ్చ చేస్తున్నారు.