ఆ హాట్ పిక్ వెనుక స్టోరీ ఇప్పుడు చెప్పిన రష్మిక మందన్న..!

ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ డిమాండ్ కలిగిన హీరోయిన్స్ లో రష్మిక మందన్నా కూడా ఒకామె. తాను కూడా కెరీర్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లోనే భారీ ఆఫర్స్ అందుకుంటూ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు తెలుగు తమిళ్ సహా హిందీ భాషల్లో కూడా ఫుల్ బిజీగా ఉన్న రష్మిక తన హాట్ షో తో కూడా కుర్రకారుని మత్తెక్కిస్తుంది.

అందుకే యూత్ లో రష్మికకి ఇంత క్రేజ్ ఉందని చెప్పాలి. అలాగే ఆమెకు హేటర్స్ కూడా లేకపోలేరు అది మరో విషయం. అయితే లేటెస్ట్ గా ఓ హాట్ ఫోటో విషయంలో రష్మిక మందన్న ఎందుకో స్పందించడం వైరల్ గా మారింది. తనది గత ఏడాది ఒక ఫోటో కాస్త హాట్ గా ఉన్నదాన్ని అయితే షేర్ చేసి దానిపై మాట్లాడుతూ..

అందరికీ చెప్పాలనుకుంటుంది ఏమిటంటే ఈ పిక్ ఎప్పుడో ఏడాది కితమే తీసుకున్నాను కానీ ఆ సమయంలో అపుడు ఆమె ఏం చేస్తుందో తనకి కూడా తెలియదు కానీ ఇపుడు ఆమె తన టీం ఎందుకో ఈ పిక్ ని పోస్ట్ చేసి షేర్ చేసుకోవాలి అనిపించింది అందుకే పెడుతున్నాను అని.

తన కోసం తానే చెప్పుకుంటుంది. దీనితో ఈ హాట్ పిక్ అండ్ తన పోస్ట్ లు వైరల్ గా మారాయి. కాగా ఇపుడు రష్మిక భారీ చిత్రం పుష్ప 2 షూట్ లో బిజీగా ఉంది. అలాగే నితిన్ తో కూడా ఓ సినిమా చేస్తుండగా తమిళ్ నుంచి హీరో కార్తీ తో జపాన్ అనే సినిమా చేస్తుంది.
https://x.com/iamRashmika/status/1714262842529222767?s=20