క్లీవేజ్ షోతో సెగలు రేపుతోంది.. నిజంగానే ఆమె అందాల ‘రాశీ’!

రాశీ ఖన్నా తనలోని కొత్త యాంగిల్‌ను జనాలకు చూపిస్తోంది. ఇన్నాళ్లు ఎవ్వరికీ తెలియని కోణాన్ని, దాచిపెట్టిన అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన రాశీ ఖన్నా ఆపై వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన టైమే రాలేదు. వరుసగా ఆఫర్లను కొల్లగొట్టి మీడియం రేంజ్ స్టార్లకు సూపర్ జోడిగా అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది.

Rashi Khanna Latest Hot Stills Goes Viral

హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా రాశీ ఖన్నా దూసుకుపోయింది. తొలి ప్రేమ సినిమాతో మళ్లీ రాశీ ఖన్నా ఊపు మొదలైంది. ఆపై మళ్లీ వరుసగా హిట్ల మీద హిట్లు పడ్డాయి. ప్రతీ రోజూ పండగే, వెంకీమామ ఇలా మంచి చిత్రాలే వచ్చాయి. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం మాత్రం ఆమె కెరీర్‌కు మాయని మచ్చలా మిగిలిపోయింది. అందులో మరీ మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉండటం, అంత బోల్డ్‌గా రాశీ ఖన్నా నటించడం ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు.

Rashi Khanna Latest Hot Stills Goes Viral

తన తప్పు తెలుసుకున్న రాశీ ఇంకోసారి అలాంటి పాత్రలు చేయనని చెప్పింది. అయితే ఇప్పుడు రాశీ మాత్రం సోషల్ మీడియలో తన అందాలను ఆరబోస్తూ ఎలాంటి పాత్రలకైనా తాను రెడీ అన్న సంకేతాన్ని ఇస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో అగ్గి రాజేస్తోంది. ప్రస్తుతం రాశీ క్లీవేజ్ షో హాట్ టాపిక్ అవుతోంది.