మొత్తం కనిపిస్తోందిగా.. రకుల్ ప్రీత్ డ్రెస్ మామూలుగా లేదు!!

Rakul Preet latest still goes viral

రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. గత కొన్ని రోజులుగా రకుల్ ప్రీత్ నిత్యం వార్తల్లోనేఉంటోంది. ఆ మధ్య డ్రగ్స్ కేసులో రకుల్ పేరు బయటకు రావడం, ఆ తరువాత సినిమాలేవీ లేవు ఖాళీగా ఉంటోందరి రూమర్లు రావడంతో ఆమె టీం ఫైర్ అవ్వడం.. ఆ తరువాత రకుల్‌కు కరోనా రావడం ఇలా వెంటవెంటనే జరిగిపోతూ రోజూ వార్తల్లో వైరల్ కాసాగింది. ఇప్పుడు రకుల్ మరోసారి నెట్టింట్లో మంట పెట్టేసింది.

Rakul Preet latest still goes viral

రకుల్ ప్రీత్ కరోనా తగ్గిన తరువాత వెంటనే షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టేసింది. క్వారంటైన్‌లో ఉన్న సమయంలోనూ రకుల్ తన ఫ్యాన్స్‌తో ముచ్చట్లు పెట్టేది. క్వారంటైన్‌లోఉన్నట్టు, కరోనా సోకినట్టు రకుల్ ఏనాడూ డల్‌గా కనిపించలేదు. పది రోజుల క్వారంటైన్‌లో రకుల్ ఫుల్ ఎనర్జీతొ వెనుదిరిగి వచ్చింది. వెంటనే మళ్లీ తన సినిమా షూటింగ్‌లతో బిజీగా అయిపోయింది. రకుల్ క్వారంటైన్ నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది.

రకుల్ ఓ వైపు షూటింగ్‌లతో బిజీగా ఉంటోంది. ఇంకో వైపు కొత్త ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తూ రచ్చ చేస్తోంది. ఇవి గాక సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో హల్చల్ చేస్తోంది. తాజాగా రకుల్ ఓ ఫోటోను షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో అందరికీ క్రాక్ ఎక్కించేసింది. అయితే ఇందులో రకుల్ డ్రెస్ కాస్త వెరైటీగా ఉంది. జాలిలా ఉంటూ లోపల వేసుకున్న దుస్తులు కూడా బయటకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.