Home News ఆర్ఆర్ఆర్ కి రాజమౌళి ఒకే ఒక్క ఫోటో తో ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చాడు..!

ఆర్ఆర్ఆర్ కి రాజమౌళి ఒకే ఒక్క ఫోటో తో ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చాడు..!

ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా. లాక్ డౌన్ తర్వాత శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా తాజా అప్ డేట్ ను ఇచ్చారు రాజమౌళి బృందం. సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ సెలవులు తీసుకున్న సంగతి తెలిసిందే. మళ్ళీ క్లైమాక్స్ షూటింగ్ కోసం సెట్స్ మీదకి వచ్చినట్టు రాజమౌళి టీం అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు హీరోలు అయిన రాం చరణ్ – ఎన్.టి.ఆర్ చేతులు పట్టుకున్న ఫొటో కూడా షేర్ అభిమానులకి చేశారు.

Rrr Climax Poster | Telugu Rajyam

ఈ ఒక్క ఫొటో ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటి వరకు రామరాజు ఫర్ భీం.. భీం ఫర్ రామరాజు టీజర్స్ కి ఎంతటి క్రేజ్ వచ్చిందో అంతకంటే ఎక్కువ క్రేజ్ తాజాగా రిలీజ్ చేసిన ఫొటోస్ కి వచ్చింది. అంతేకాదు ఖచ్చితంగా ఈ సినిమా సంచలనం సృష్ఠించడం ఖాయమని అంటున్నారు. ఇక ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్ – చరణ్ కలిసి భారీ యాక్షన్ లో కనిపించబోతున్నారని చెప్పుకుంటున్నారు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ నుంచి మేకర్స్ వదిలిన పోస్టర్ కి రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి.

59663534 | Telugu Rajyam

అంతేకాదు చాలామందిలో ఊహించని ప్రశ్నలు మొదలయ్యాయి. చరణ్ – తారక్ కలిసి వేరే వారితో ఫైట్ చేస్తారా లేదా ఇద్దరి మధ్య భారీ ఫైట్ ఉంటుందా అన్నది మొదటి ప్రశ్న. అలాంటి ప్రశ్న మొదలవడానికి కారణం బాహుబలి సినిమా. బాహుబలి సినిమాలో ప్రభాస్.. రానాల మద్య ఫైట్ ను అద్బుతంగా చూపించిన రాజమౌళి ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోల మద్య ఫైట్ ను పెట్టి ఉంటాడన్న మాట వినిపిస్తోంది. అయితే ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఫైట్ తో చరణ్ – తారక్ కలుస్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరిని కలిపేది కూడా ఆలియా భట్ అని సమాచారం. అయితే క్లైమాక్స్ ఫీట్ మాత్రం ఇద్దరు కలిసి వేఏ వారితో తలపడతారని తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్ నే రాజమౌళి బృందం రిలీజ్ చేశారట.

- Advertisement -

Related Posts

Nikki Galrani Gorgeous Pics

Nikki Galrani ,Nikki Galrani Gorgeous Pics ,Tamil Most popular Actress Nikki Galrani Gorgeous Pics,Actress Kollywood Nikki Galrani Gorgeous Pics Shooting spotphotos,Nikki Galrani ,Nikki Galrani...

Catherine Tresa Yellow Dress Photos

Catherine Tresa,Catherine Tresa Yellow Dress Photos,Tamil Most popular Actress Catherine Tresa Yellow Dress Photos,Actress Kollywood Catherine Tresa Yellow Dress Photos Shooting spotphotos,CatherineTresa,Catherine Tresa Yellow Dress...

నిర్మాత‌ల‌కు క‌ళ్ళు బైర్లు క‌మ్మిస్తున్న ఉప్పెన బ్యూటీ..!

ఒక్క సినిమాతో త‌న రాత‌నే మార్చుకున్న అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఈ అమ్మ‌డి సొంతం. తెలుగు అమ్మాయి కాక‌పోయిన ప‌నిపై శ్ర‌ద్ధ‌తో కొద్ది రోజుల‌లో తెలుగు...

మంచు ల‌క్ష్మీ మెచ్చిన మీమ్.. సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్

సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త పెరిగాక మీమ్స్ తో అనేక ఫ‌న్నీ జోక్స్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్ర‌హ్మానందంతో క్రియేట్ చేసే మీమ్స్ సామాజిక మాధ్య‌మాల‌లో తెగ హ‌ల్‌చ‌ల్ చేయ‌డ‌మే కాక, ఫుల్ వైర‌ల్...

Latest News