చూడ్డానికి రెండు క‌ళ్లు చాల‌వే… క్లీవేజ్ షోతో కాకపుట్టిస్తున్న రాశీ ఖన్నా

Raashi Khanna Latest Pics Goes Viral

ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు చిత్రసీమకు రాశీఖన్నా లాంటి ముద్దుగుమ్మ పరిచయమైంది. అతి తక్కువ కాలంలోనే రాశీ ఖన్నాకు మంచి పేరు వచ్చింది. మీడియం రేంజ్ హీరోలకు సరైనా చాయిస్‌లా నిలిచింది. ఒకానొక సమయంలో హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకపోయినా రాశీ ఖన్నా పేరు మాత్రం వార్తల్లో బాగా నిలిచింది.

Raashi Khanna Latest Pics Goes Viral
Raashi Khanna Latest Pics Goes Viral

మళ్లీ తొలిప్రేమ సినిమాతో రాశీ ఖన్నా హవా మొదలైంది. అయితే వెంకీ మామ సినిమాలో మళ్లీ గ్లామర్ డాల్‌గా కనిపించి మెప్పించింది. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ఉన్న క్రేజ్, నేమ్, ఫేమ్ మొత్తం పోగొట్టుకుంది. అంతటి బోల్డ్ పాత్రలో రాశీ ఖన్నాను ఫ్యాన్స్ ఊహించుకోలేకపోయారు. నిత్యం ఏడుస్తూ ఉండటం లేదా శృంగార సన్నివేశాల్లో కనిపించడం. అలా కనిపించడంతో ఫ్యాన్స్ పెదవి విరిచారు. ఇకపై అలాంటి పాత్రలు చేయను క్షమించండని అభిమానులను కోరింది.

Raashi Khanna Latest Pics Goes Viral
Raashi Khanna Latest Pics Goes Viral

అయితే రాశీ ఖన్నా మాత్రం సోషల్ మీడియాలో దుమ్ములేపుతూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా రాశీ ఖన్నా షేర్ చేసిన ఫోటోలను చూస్తే ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. క్లీవేజ్ షోతో కాక రేపుతోంది. ప్రస్తుతం ఈ హాట్ స్టిల్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. రాశీ ఖన్నా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏ ప్రాజెక్ట్‌కూ సైన్ చేయలేదు, ఆమె చేతిలో రెండు తమిళ ప్రాజెక్ట్‌లు మాత్రమే ఉన్నాయి.

Raashi Khanna Latest Pics Goes Viral
Raashi Khanna Latest Pics Goes Viral