నిద్రపోయేటప్పుడు ఈ హీరోయిన్ అది వేసుకోదా?.. పిక్స్ వైరల్

pragya jaiswal wake up pics goes viral

తెలుగు తెరకు క్రిష్ చూపించిన అందాల చందమామ ప్రగ్యా జైస్వాల్. ఎత్తుకు ఎత్తు, అందానికి అందం కలగలిసిన బాపు బొమ్మలా ఉంటుంది. కంచె సినిమాలో సీతా దేవీ పాత్రలో ప్రగ్యాను తప్పా మరే హీరోయిన్‌ను కూడా ఊహించుకోలేం. అంత అద్భుతంగా కనిపించింది. నటించింది. అయితే ఈ సినిమా బాగానే పేరు తెచ్చిపెట్టినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం ఎదగలేకపోయింది. ఆ తరువాత చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి.

pragya jaiswal wake up pics goes viral
pragya jaiswal wake up pics goes viral

ఓం నమో వెంకటేశాయలో అతిథి పాత్ర, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర ఇలా ఏ ఒక్కటి తన సినీ కెరీర్‌కు ఉపయోగపడలేదు. అందుకే ఈ అమ్మడు సోషల్ మీడియాను నమ్ముకుంది. వెండితెరపై చూపించని అందాలను సోషల్ మీడియాలో చూపిస్తోంది. బికినీ షోతో నెటిజన్లకు నిద్రపట్టకుండా చేస్తూ ఉంటుంది. నిత్యం బీచ్‌ల వెంట తిరుగుతూ లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది.

pragya jaiswal wake up pics goes viral
pragya jaiswal wake up pics goes viral

తాజాగా ప్రగ్యా షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆదివారం కాబట్టి అందరూ కాస్త జాలీగా ఉంటారు.. ఉదయం పూట లేటుగా లేస్తారు. ప్రగ్యా కూడా అలానే లేచినట్టుంది. కేవలం టీ షర్ట్ మాత్రమే ధరించిన ఫోటోలను షేర్ చేసింది. అందులో ఆ టీ షర్ట్‌ను కింది వరకు లాగి పట్టుకుంది. నిద్ర లేచేటప్పుడు ఈ విధంగా లేవలేదు.. సండ్ మూడ్.. టీ షర్ట్.. ప్రతీ రోజూ అంటూ అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.