Raja Saab: ప్రభాస్‌ బర్త్‌డే గిఫ్ట్‌ .. ‘రాజాసాబ్‌’ స్పెషల్‌ మోషన్‌ పిక్చర్‌ విడుదల!

Raja Saab: ప్రభాస్‌ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్‌’ మాళవికా మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది. ప్రభాస్‌ (Prabhas) పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. స్పెషల్‌ వీడియోతో మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.

Prabhas’s Raja Saab

అందులో ప్రభాస్‌ సింహాసనం విూద ఓ చేతిలో సిగార్‌తో రాజు లుక్‌లో కనిపించి అభిమానుల్లో జోష్‌ నింపారు. హారర్‌, కామెడీ నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టు అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌ పుట్టినరోజు నుంచి తరచుగా అప్‌డేట్స్‌ ఉంటాయని ఇటీవల నిర్మాత చెప్పారు. అందరినీ ‘రాజాసాబ్‌’ ప్రపంచంలోకి తీసుకెళ్తామని ఆయన హావిూ ఇచ్చారు.

Malavika Mohanan

The Raja Saab: రొమాంటిక్‌ కామెడీతో ‘రాజసాబ్‌’: చిత్ర విశేషాలు పంచుకున్న మాళవిక

ఇటీవల ప్రభాస్‌ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయగా అది క్షణాల్లో వైరలైంది. అందులో గళ్ల చొక్కా, కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్‌గా నడుస్తూ కనిపించారు ప్రభాస్‌. ఆ అంచనాలకు తగ్గట్లే తాజాగా విడుదలైన వీడియో ఆకట్టుకుంటోంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఏచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.

Vizag Satya About Aggi petti Macha Incident || Aggi petti Macha Beaten In Tirupati || Telugu Rajyam