Prabhas: వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనున్న ప్రభాస్ ఆదిపురుష్…!

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించగా గుల్షన్ కుమార్, టి-సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ప్రభాస్ రాముడిగాను, కృతి సనన్ సీత పాత్రలు నటిస్తుండగా, రావణుడిగా సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమా లో 90%చిత్రీకరణ vfx గ్రాఫిక్స్ తో చేసారు. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అయింది.

ఇక ఈ సినిమా ముందుగా ఆగష్టు రిలీజ్ అనే టాక్ వచ్చిన మళ్ళీ దీపావళికి రిలీజ్ అంటూ ఊహగానాలు వినిపించాయి. అయితే ఇపుడు అధికారికంగా సినిమా ను సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 12,2023న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్నీ మహా శివరాత్రి సందర్బంగా నిన్న ప్రకటించారు. ఇక ప్రభాస్ తన మరో ప్రాజెక్ట్ రాధే శ్యామ్ కూడా విడుదలకు రెడీగా ఉంది.

ఇక ఇప్పటికే ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ఇతర సినిమాల పై ఫోకస్ చేశారు ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం ఇక ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటించిన రాధేశ్యామ్ చిత్రాన్ని ఈనెల 11వ తేదీన విడుదల ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలనుఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.