అయ్యో పూనమ్ డ్రెస్ జారిపోతోంది.. హాట్ ఫోటోలతో రచ్చ!!

Poonam Bajwa Latest Pics Goes Viral

పూనమ్ బజ్వా అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో నవదీప్ హీరోగా వచ్చిన ‘మొదటి సినిమా’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆపై కొన్ని తెలుగు చిత్రాల్లో నటించింది. కానీ ఏ ఒక్కటీ గుర్తింపును తీసుకురాలేకపోయాయి. పరుగు చిత్రంలో చేసిన సుబ్బలక్ష్మీ పాత్ర మంచి పేరును తెచ్చిపెట్టింది. అయితే ఈ అమ్మడికి తెలుగులో కంటే తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది. దక్షిణాదిన ఈ భామ బాగానే ఫేమస్.

Poonam Bajwa Latest Pics Goes Viral
Poonam Bajwa Latest Pics Goes Viral

ఇక సోషల్ మీడియలో ఈ భామ చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారును ఇట్టే కట్టిపడేస్తుంది. ఫోటో షూట్లు చేయడంలో పూనమ్ శైలి ప్రత్యేకం. ఈ భామ పేరు ఆ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపించింది. బిగ్‌బాస్ 4 తెలుగులో పూనమ్ ఉండోబోతోందని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అవి గాలి వార్తలే అని తేలిపోయాయి. ఇక ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది. తమిళ బిగ్ బాస్ నాల్గో సీజన్ ప్రారంభం కాబోతోండగా..అందులో పాల్గొనబోతోందని టాక్ వినిపిస్తోంది.

Poonam Bajwa Latest Pics Goes Viral
Poonam Bajwa Latest Pics Goes Viral

అదంతా కాసేపు పక్కనబెడితే.. పూనం తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో మాత్రం నెటిజన్లకు కిక్కిస్తోంది. ఆమె వేసుకున్న డ్రెస్ జారిపోతోన్నట్టుగా ఉండటం, దాన్ని కూడా ఓ పోజులాగే మార్చడంతో అందరూ ఫిదా అవుతున్నారు. ఇక ఈ ఫోటోలకు నెటిజన్లు లైకుల మీద లైకులు కొట్టేస్తున్నారు.