పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోంది.. పూనమ్ ఫోటోలు హల్చల్

Poonam Bajwa Latest Hot Pics Goes viral

సినిమాలు అంతగా లేకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా సరే సెలెబ్రిటీలు మాత్రం నిత్యం హల్చల్ చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు అయితే సమయ సందర్భంలో లేకుండా ట్రెండ్ అవుతూ ఉంటారు. దానికి కారణం వారు షేర్ చేసే ఫోటోలు, వారి వింత వింత ఫోటో షూట్లు. తాజాగా పూనమ్ భజ్వా కూడా అలాంటిదే చేసింది. పొట్టి బట్టలు వేసుకుని ఫోటోలకు పోజులిచ్చింది.

Poonam Bajwa Latest Hot Pics Goes viral
Poonam Bajwa Latest Hot Pics Goes viral

మన తెలుగులో పూనమ్ బజ్వాను ఎక్కువగా ఆదరించకపోయినా దక్షిణాదిలోని మిగతా అన్ని భాషల్లో పూనమ్ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా తమిళ పరిశ్రమలో పూనమ్ టాప్ రేసులో ఉంటుంది. మలయాళం, కన్నడ పరిశ్రమల్లోనూ యమా బిజీగా ఉంటుంది. ఏమైందో ఏమో తెలీదు గానీ ‘మొదటి సినిమా’, పరుగు చిత్రాల్లో తప్పా పూనమ్ అంతగా మెప్పించలేకపోయింది.

Poonam Bajwa Latest Hot Pics Goes viral
Poonam Bajwa Latest Hot Pics Goes viral

టాలీవుడ్ కన్నా మిగతా అన్ని భాషల్లో పూనమ్ మంచి పేరు తెచ్చుకుంది. అంతకుమించి సోషల్ మీడియాలో పూనమ్ రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు మతిపోగొడుతంది. తాజాగా పూనమ్ వేసుకున్న పొట్టి బట్టలు, దిగిన ఫోటోలు, పెట్టిన ఆ పోజులు చూస్తే ఎవ్వరికైనా మతి పోవాల్సింది. ఇక పూనమ్ బిగ్‌బాస్ తమిళ్ నాల్గో సీజన్లో పాల్గొనబోతోందని సమాచారం. అక్టోబర్ 4వ తేదీ నుంచి బిగ్ బాస్ షో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.