Pooja Hegde: టాప్ లెస్ గా పూజా హెగ్డే… మరీ ఈ రేంజ్ లో షో.. వామ్మో చూస్తే మతిపోవాల్సిందే!

Pooja Hegde: సౌత్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక బుట్ట బొమ్మ ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ అని అందరూ భావించారు. అయితే ఈమె నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో గోల్డెన్ లెగ్ కాస్తా ఐరన్ లెగ్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వరుసగా ఫ్లాప్ కావడంతో ఈమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఇలా వరుసగా మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను సందడి చేయలేకపోవడంతో ఈమె కెరియర్ పూర్తిగా ఇబ్బందుల్లో పడుతోందని నెటిజన్లు భావిస్తున్నారు.

ఇలా వరుస సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ పూజా హెగ్డే కు మాత్రం అవకాశాలు తగ్గలేదని చెప్పాలి.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా బుట్టబొమ్మ ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా బికినీ ధరించి తన అందాలను ఆరబోసిన పూజా హెగ్డే తాజాగా టాప్ లెస్ ఫోటోలతో కుర్రకారులకు మతి పోగొడుతోంది.

ఈ క్రమంలోనే పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలో టాప్ లేకుండా బెడ్ పై బోర్లా పడి నమ” స్టే” ఇన్ బెడ్ అంటూ ఈ ఫోటోని షేర్ చేశారు.ఇక ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ ఫోటోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇలా పూజా హెగ్డే గ్లామర్ డోస్ చూస్తుంటే కుర్రకారు మతి పోవాల్సిందే. ప్రస్తుతం బుట్ట బొమ్మ షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.