మరోసారి అందాలతో మతిపోగొడుతుంది!

బిగ్‌ బాస్‌ పుణ్యమా అని చాలా మంది అమ్మాయిలు పాపులర్‌ అయ్యారు. బయట పెద్దగా తెలియక పోయిన బిగ్‌ బాస్‌ గేమ్‌ షోకి వెళ్లడంతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. బిగ్‌ బాస్‌ గేమ్‌ షోతో మంది క్రేజ్‌ సొంతం చేసుకుంది. ఆటతోనే కాదు తన గ్లామర్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది స్రవంతి చొక్కారపు. బిగ్‌ బాస్‌ తర్వాత స్రవంతి ల్లో రాణిస్తుందని అనుకున్నారు.

బిగ్‌ బాస్మరోసారి మెగా ఆఫర్‌ పట్టేసిన బుట్టబొమ్మ.. ? తర్వాత స్రవంతి ల్లో రాణిస్తుందని అనుకున్నారు. కానీ సోషల్‌ మీడియాలో స్రవంతి చొక్కారపు చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. బిగ్‌ బాస్‌ తర్వాత ఓ రేంజ్‌ లో గ్లామర్‌ షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

పెళ్ళైనా కూడా తరగని గ్లామర్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది స్రవంతి. హాట్‌ హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది స్రవంతి. తాజాగా స్రవంతి షేర్‌ చేసిన ఫోటోలు కుర్రకారు మతిపోగొడుతున్నాయి. బ్లాక్‌ కలర్‌ డ్రస్‌ లో ఓ రేంజ్‌ లో అందాలు ఆరబోసింది స్రవంతి చొక్కారపు.