నో “సలార్” ఓన్లీ “ఆదిపురుష్”.!

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో ఆల్ మోస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న చేసిన సినిమాలే ఉన్నాయని చెప్పాలి. మరి ఈ సినిమాల షూటింగ్స్ లో కూడా ప్రభాస్ నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాల్లో దర్శకుడు ఓంరౌత్ తో చేసిన ఆదిపురుష్ కోసం కూడా తెలిసిందే.

అయితే ఈ సినిమా కోసమే ప్రభాస్ ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్టుగా ఇప్పుడు సినీ వర్గాలు చెప్తుంది. అంతే కాకుండా ఇప్పుడు ఫ్యాన్స్ మరియు ఆడియెన్స్ ఆదిపురుష్ కన్నా తన నెక్స్ట్ భారీ సినిమా “సలార్” కోసం ఎక్కువ ఆసక్తిగా చూస్తున్నారు. దీనితో అప్డేట్స్ కోసం కూడా దీనికే ఎక్కువ డిమాండ్ కనిపిస్తూ ఉండగా.

ప్రభాస్ కీలక డెసిషన్ తీసుకున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ప్రభాస్ మొదటగా ఆదిపురుష్ రిలీస్ ఉండడంతో ఈ సినిమా అప్డేట్స్ ని మొదట స్టార్ట్ చెయ్యాలని చెప్పాడట. అంతే కాకుండా ఈ జూన్ కంప్లీట్ అయ్యే వరకు “సలార్” నుంచి ఏ చిన్న అప్డేట్ కూడా ఇవ్వడానికి వీల్లేదని మేకర్స్ కి గట్టిగానే చెప్పాడట.

దీనితో ఈ న్యూస్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. దీనితో మాత్రం అప్పటివరకు సలార్ నుంచి ఎలాంటి అప్డేట్స్ కూడా రాకపోవచ్చు. కాగా ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ని బ్రిస్క్ పేస్ లో కంప్లీట్ చేసి ఈ ఏప్రిల్ నుంచి మేకర్స్ అప్డేట్స్ షురూ చేయనున్నారని గాసిప్స్ ఉన్నాయి.