గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన నిహారిక.. ఏం పోయేకాలం అంటూ ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెకు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసింది.మెగా డాటర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె తన కెరీర్ మొదట్లో యాంకర్ గా బుల్లితెర కార్యక్రమాల ద్వారా పరిచయమై అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.ఇకపోతే ఈమె జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇలా పెళ్లి తర్వాత నిహారిక వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తూ పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ బిజీగా ఉండిపోయారు.ఇకపోతే సాధారణంగా సెలబ్రిటీలు ఇండస్ట్రీలో అవకాశాల కోసం పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వీకెండ్ కావడంతో మెగా డాటర్ సైతం గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది నెటిజెన్లు ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ ఫోటోలలో నిహారిక కాస్త వంగి అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ క్రమంలోనే మెగా ఫాన్స్ మాత్రం ఈ ఫోటోలపై పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కుటుంబం నుంచి అడుగుపెట్టిన నిహారికకు ఇలా గ్లామర్ షో చేయాల్సిన అవసరం ఏంటి.. ఇదేం పోయేకాలం అంటూ ఈమె వ్యవహరి శైలి పై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.