ఏంటి నిధి.. బాత్ టబ్ లో కూర్చొని తెగ ఆలోచిస్తున్నావు.. ఎవరి గురించి? వైరల్ ఫోటో

nidhi agarwal photo in bath tub goes viral

నిధి అగర్వాల్.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఐరన్ లెగ్ అనే పేరు సంపాదించుకుంది. అయితే.. సినిమాలు ప్లాఫ్ అవుతున్నా కూడా తనకు మాత్రం ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి చేరాయి. దీంతో నిధి అగర్వాల్ సినిమాలు చేస్తూ వెళ్లిపోయింది. దీంతో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. మరీ స్టార్ హీరోయిన్ రేంజ్ కాకపోయినా టాలీవుడ్ లో కాస్తో కూస్తో నిధికి డిమాండ్ ఉంది.

nidhi agarwal photo in bath tub goes viral
nidhi agarwal photo in bath tub goes viral

అయితే.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అమ్మడుకి తొలి హిట్ వచ్చేసింది. తొలి హిట్ ను తన ఖాతాలో వేసుకొని ఇక దూకుడు మీద ఉన్నది. సోషల్ మీడియాలోనూ నిధి యాక్టివ్ గానే ఉంటుంది.

అక్కినేని బ్రదర్స్ తోనే రెండు సినిమాల్లో నటించిన అమ్మడికి ఆ సినిమాలేవీ పేరు తెచ్చిపెట్టలేదు. కాకపోతే ఇస్మార్ట్ శంకర్ తనను హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలబెట్టింది. దీంతో తనకు మళ్లీ అవకాశాలు రావడం మొదలు పెట్టాయి.

nidhi agarwal photo in bath tub goes viral
nidhi agarwal photo in bath tub goes viral

ఇస్మార్ట్ శంకర్ లో గ్లామర్ పాత్రను పోషించి కుర్రకారును నిధి బాగానే ఆకట్టుకుంది. దీంతో తనకు యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైంది. అందుకే.. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను తన ఫ్యాన్స్ కు అందిస్తూ వస్తోంది నిధి.

తాజాగా… బాత్ టబ్ లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్న ఓ ఫోటోను నిధి తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాత్ టబ్ లో కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు నిధి.. ఎవరి గురించి అంతలా ఆలోచిస్తున్నావు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక.. ప్రస్తుతం నిధి తెలుగులోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో ఒక సినిమా.. కన్నడలో మరో సినిమాలో నిధి నటిస్తోంది.