Home Entertainment చేయాల్సినవి చాలా మిగిలిపోయాయట!!.. పూరితో నిధి ముచ్చట్లు వైరల్

చేయాల్సినవి చాలా మిగిలిపోయాయట!!.. పూరితో నిధి ముచ్చట్లు వైరల్

సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది నిధి అగర్వాల్. మొదట సినిమా పూర్తి కాకముందే రెండో ప్రాజెక్ట్‌గా మిస్టర్ మజ్ను చిత్రంతో చాన్స్ కొట్టేసింది. అయితే ఈ రెండు చిత్రాలు నిరాశ పరిచాయి. ఇక నిధి కెరీర్ అవుట్ అనుకుంటున్న సమయంలో పూరి మాత్రం ఆమెలో అందాలను, ప్రతిభను గుర్తించాడు. అప్పటికి పూరి కూడా డిజాస్టర్లతో వెనుకబడి ఉన్నాడు. 

అలా ఇస్మార్ట్ శంకర్‌తో నిధి అగర్వాల్ నిలదొక్కుకుంది. అలా ఒక్క సినిమాతో నిధి లక్కీ గర్ల్‌గా మారిపోయింది. ఆ సినిమాలొ నిధి అందాల ఆరబోతకు, డ్యాన్సులకు అందరూ ఫిదా అయ్యారు. ఇస్మార్ట్ సినిమాతో సక్సెస్ కొట్టడంతో పూరి జగన్నాద్, ఛార్మీలతో నిధికి బాగానే రిలేషన్ కుదిరింది. అప్పటి నుంచి వీరిద్దరితో టచ్‌లోనే ఉంది. నిన్న పూరి బర్త్ డే సందర్భంగా నిధి అగర్వాల్ చేసిన ట్వీట్ దానికి పూరి ఇచ్చిన రిప్లై రెండూ వైరల్ అవుతున్నాయి.

Nidhhi Agerwal Birthday Wishes To Puri Jagannadh
Nidhhi Agerwal Birthday Wishes To Puri Jagannadh

మోస్ట్ వండర్‌ఫుల్ పర్సన్ పూరి జగన్నాద్ సర్‌కి హ్యాపీ బర్త్ డే. మీరో రత్నం లాంటి మనిషి.. ఎంతో టాలెంట్ ఉంది.. మీతో కలిసి పని చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీ గురించి తెలుసుకోవడం ఆనందంగా ఉంది. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను.. మనం చేసుకోవాల్సిన సెలెబ్రేషన్స్ ఎన్నో మిగిలి ఉన్నాయని తెలిపింది. మై లక్కీ క్వీన్ అంటూ పూరి రిప్లై ఇస్తూ.. మనం త్వరలోనే కలుద్దాం పార్టీలు చేసుకుందామని మాటిచ్చాడు.

 

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News