మొత్తం వదిలేసింది.. ఫ్రీ షో పెట్టేసింది.. చిరుత భామ రచ్చ!!

చిరుత సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది నేహా శర్మ. అయితే చిరుత చిరంజీవి తనయుడిగా రామ్ చరణ్ ఎంట్రీ కావడంతో నేహా శర్మకు బ్యాడ్ లక్ అయింది. చిరుతలో ఈ అమ్మడు బాగానే పర్ఫామ్ చేసి అందాలను ఆరబోసిన ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. రామ్ చరణ్ ఎంట్రీ చిత్రం కావడంతో అందరి కళ్లు అతడిపైనే ఉన్నాయి. పాపం నేహా శర్మ టాలెంట్‌ను ఎవ్వరూ పట్టించుకోలేదు.

Neha sharma Hot Pics Goes Viral
Neha sharma Hot Pics Goes Viral

అందం, ప్రతిభలోనూ నేహా శర్మ చిరుత సినిమాతో మంచి మార్కులే కొట్టేసింది. కానీ స్టార్డం మాత్రం రాలేదు. అందుకే ఆపై కుర్రాడు వంటి ఏవేవో చిన్న చిత్రాలను చేసింది. చిరుత విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఈ భామ ఇప్పటికీ తెగ ఫీలవుతూనే ఉంటుంది. ఆ మధ్య బహిరంగంగానే చెప్పేసింది. ఆ చిత్రంలో రామ్ చరణ్ వల్ల తనను ఎవ్వరూ పట్టించుకోలేదని వాపోయింది. ఈ మధ్య చిరుతకు పదకొండేళ్లు నిండిన సందర్భంలో పోస్టర్స్‌లో తన ఫోటోలేవని ప్రశ్నించింది.

Neha sharma Hot Pics Goes Viral
Neha sharma Hot Pics Goes Viral

ఇక నేహా శర్మ చిత్రాల గురించి పక్కన బెడితే.. సోషల్ మీడియాలో మాత్రం దుమ్ములేపుతంటుంది. హాట్ హాట్ ఫోటోలతో నానా రచ్చ చేస్తుంది. ఇక బికినీ, క్లీవేజ్ షోలో మాత్రం పీక్స్ లెవెల్‌కు వెళ్లిపోతుంది. ప్రస్తుతం నేహా శర్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో కుంపటి పెడుతున్నాయి. నడుము, ఎద అందాలు ఇలా అన్నింటిని ఫ్రీగా వదిలేసింది. ఇక చూసుకున్నోడికి చూసుకున్నంత అనేట్టుగా అందాల ఆరబోతకు తెరలేపింది.