గుండె జారీ గల్లంతయ్యిందే.. అందాల ఆరబోతలో నందినీ రాయ్ పీక్స్

Nandini rai latest hot pics

బిగ్ బాస్ బ్యూటీ నందినీ రాయ్ సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. అందాల ఆరబోతలో ఈ అమ్మడు ఇప్పుడు దూసుకుపోతోంది. మోడ్రన్ డ్రెస్సులైనా, చీరకట్టులోనైనా సరే కుర్రకారును కట్టిపడేస్తోంది. ఈ బ్యూటీ చేసే అందాల విందుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గత కొన్ని రోజులుగా వెరైటీ ఫోటో షూట్‌లతో రచ్చ చేస్తోన్న నందినీ రాయ్ ఇప్పుడు చీరకట్టులో అది కూడా బ్యాక్ మొత్తాన్ని ఫ్రీగా వదిలేసి చూపించేసింది.

Nandini rai latest hot pics
Nandini rai latest hot pics

బెడ్ మీద అలా పడుకుని సెగలు పుట్టించేలా చూస్తూ రెచ్చగొడుతోంది. బ్యాక్ మొత్తం ఫ్రీగా వదిలేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నందినీ రాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇప్పుడు నందినీ రాయ్ చేతిలో ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఉంది. రేణూ దేశాయ్ మెయిన్ లీడ్‌గా వస్తోన్న ఆద్య వెబ్ సిరీస్‌లో నందినీ రాయ్ నటిస్తోంది. మెట్రో కథలు అనే సినిమాతో నందినీ రాయ్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఆ మధ్య లాక్డౌన్ కాలంలో ఓటీటీలో మెట్రో కథలు రిలీజ్ అయింది.

మెట్రో కథలు సినిమాలో నందినీ రాయ్ వేశ్య పాత్రలో కనిపించి మెప్పించింది. అలా మళ్లీ నందినీ రాయ్ వార్తల్లో హైలెట్ అయింది. అయితే అలా వచ్చిన క్రేజ్‌ను ఇలా అందాల ఆరబోతతో కంటిన్యూ చేసేస్తోంది. ఇప్పుడు ఇలా చీరకట్టుతో నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది. ఏది ఏమైనా గానీ నందినీ రాయ్ మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతూనే ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం నెట్టింట్లో తెగ హల్చల్ చేసేస్తున్నాయి.