Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ గట్టి వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్!

Anasuya Bharadwaj : టాలీవుడ్ నటి, యాంకర్ బ్యూటీ అనసూయ ప్రస్తుతం వెండితెరపై, బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. ఇక ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నటిస్తుంది. డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనసూయ కూడా నటిస్తోంది.

ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్ లో అనసూయకు చిరంజీవి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. కానీ ఇదంతా నిజం కాదని కేవలం సినిమాలో ఒక భాగమని తెలిసింది. ఇందులో కూడా అనసూయ నెగటివ్ పాత్రలో కనిపించనున్నట్లు అర్థమవుతుంది. గత ఏడాది విడుదలైన పుష్ప సినిమాలో కూడా నెగటివ్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.