‘శృతి’ మించుతున్న అందాలు.. తేనెకళ్లతో మత్తెక్కిస్తూ.. ఫోటోలు వైరల్

latest photos of shruti hassan goes viral

శృతి హాసన్.. అంటే ఓ గబ్బర్ సింగ్.. ఓ ఎవడు సినిమా.. తను చీర కట్టి.. నడుము ఊపితే కుర్రకారు గుండెలు రోదించాల్సిందే. చీరకట్టులో తన అందం రెట్టింపు అవుతుందంటే అతిశయోక్తి కాదు.

latest photos of shruti hassan goes viral
latest photos of shruti hassan goes viral

స్టార్ హీరో వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నది శృతి. అయితే.. ప్రస్తుతం మాత్రం ఈ సుందరికి అంతగా అవకాశాలు లేవనే చెప్పుకోవాలి.

latest photos of shruti hassan goes viral
latest photos of shruti hassan goes viral

కొన్ని రోజులు ఈ సుందరి బాలీవుడ్ లోనూ తన లక్ ను ప్రదర్శించుకుంది. కానీ.. కోలీవుడ్, టాలీవుడ్ లోనే శృతికి ఎక్కువ ఆఫర్లు వచ్చాయి.

latest photos of shruti hassan goes viral
latest photos of shruti hassan goes viral

తాజాగా శృతి నల్లటి చీర కట్టుకొని బొడ్డు చూపిస్తూ.. చేసిన ఫోటోషూట్ కుర్రకారును చూపు తిప్పుకోనీయడం లేదు. తన ఇన్ స్టాగ్రామ్ లో మత్తెక్కించే ఈ ఫోటోలు పెట్టి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది శృతి.

latest photos of shruti hassan goes viral
latest photos of shruti hassan goes viral

శృతి.. ప్రస్తుతం లండన్ కు చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తన కోసమే ప్రస్తుతం సినిమాలను శృతి పక్కన పెట్టిందట. అయితే.. శృతి.. పవన్ కళ్యాణ్ సరసన వకీల్ సాబ్ సినిమాలో నటిస్తోంది. రవితేజ.. క్రాక్ సినిమాలోనూ నటిస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి సినిమా లాభంలో శృతి నటిస్తోంది.

latest photos of shruti hassan goes viral
latest photos of shruti hassan goes viral