పెళ్లైనా ఏ మాత్రం తగ్గడం లేదు.. కాజల్ హనీమూన్ పిక్స్ వైరల్

కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లూ ప్రస్తుతం హనీ మూన్‌ను ఎంజాయ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న పెళ్లైనా కూడా.. వారం రోజులు కాజల్ గౌతమ్ సోషల్ మీడియాను, మీడియాను ఊపేస్తున్నారు. నేషనల్ వైడ్‌గా ఈ ఇద్దరి పెళ్లి, ఆ ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి. కాజల్ పెళ్లి చీర ధర, వెడ్డింగ్ ఖర్చులు, విలాసవంతమైన ఇళ్లు అంటే రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అలా వార్తలు ఎంతగా వైరల్ అవుతూ వచ్చాయో.. కాజల్ షేర్ చేసే ఫోటోలు అంతే స్థాయిలో దుమ్ములేపాయి.

Kajal Aggarwal Gautam Kitchlu Honeymoon Pics Viral
Kajal Aggarwal Gautam Kitchlu Honeymoon Pics Viral

కాజల్ తన పెళ్లి తరువాత ఊపు పెంచేసింది. సోషల్ మీడియాలో వరుసగా ఫోటోలతో దాడి చేయడం ప్రారంభించింది. తన వెడ్డింగ్ డిజైనర్, పెళ్లి పనుల్లో కష్టపడ్డ వారి గురించి చెబుతు.. ఇంట్లో పూజలు, పునస్కారాల గురించి వివరిస్తూ పోస్ట్‌లు చేస్తూ రచ్చ చేసింది. తాజాగా ఇప్పుడు హనీమూన్ ఫోటోలను షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఇందులోకాజల్ హాట్‌నెస్‌ను చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

Kajal Aggarwal Gautam Kitchlu Honeymoon Pics Viral
Kajal Aggarwal Gautam Kitchlu Honeymoon Pics Viral

పెళ్లయ్యాక కాజల్ కాస్త ఎక్స్ పోజింగ్‌ను తగ్గిస్తుందని అంతా భావించారు. కానీ హనీమూన్ పిక్స్‌లో కాజల్ తన వీపు బాగాన్ని మొత్తం ఫ్రీగా వదిలేసింది. రెడ్ డ్రెస్‌లో కాజల్ దుమ్ములేపింది. భర్త కౌగిలో బంధీ అయినా కాజల్ నవ్వుల్లో మునిగితేలింది. వరుసగా కాజల్ షేర్ చేస్తోన్న ఈ ఫోటోలు నెట్టింట్లో మంట పెడుతోంది. ఇంతకీ కాజల్ తన హనీమూన్ కోసం ఎంచుకున్న స్థలం ఏంటో చెప్పలేదు కదూ. సెలెబ్రిటీలందరూ వెకేషన్ కోసం ఎంచుకునే మాల్దీవుల్లోకాజల్ జంట ఎంజాయ్ చేస్తోంది.